
srisailam
శ్రీశైల జలాశయంలో 823.80అడుగుల నీటిమట్టం నమోదు
శ్రీశైల జలాశయంలో 823.80అడుగుల నీటిమట్టం నమోదు
శ్రీశైలం (NandyalOnline.com) 09 జూలై: శ్రీశైల జలాశయంలో నీటి నిలువలు నిలకడగా నమోదయ్యాయి. జలాశయానికి ఎటువంటి ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో లేకపోవడంతో నీటి నిల్వలను స్థిరంగా ఉన్నాయి. దీంతో శనివారం ఉదయం ప్రాజెక్టు గరిష్ట నీటి సామర్ధ్యం 215. 807 టీఎంసీలకు గాను ప్రస్తుతం 43. 8200 టీఎంసీల నీటి నిల్వలు నమోదయ్యాయి. అదేవిధంగా గరిష్ట నీటిమట్టం 885 అడుగులకు గానూ 823. 80అడుగుల నీటిమట్టం నమోదైనట్టు డ్యామ్ అధికారులు పేర్కొన్నారు.