srisailam

శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద

శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద

 

నంద్యాల జిల్లా

  • జలాశయం 2 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటి విడుదల
  • ఇన్ ఫ్లో : 62,391 క్యూసెక్కులు
  • ఔట్ ఫ్లో : 1,15,876 క్యూసెక్కులు
  • పూర్తి స్దాయి నీటి మట్టం 885.00 అడుగులు
  • ప్రస్తుతం  : 882.20  అడుగులు
  • పూర్తిస్థాయి నీటి నిల్వ : 215.8070 టీఎంసీలు
  • ప్రస్తుతం : 200.1971 టీఎంసీలు

కుడి, ఎడమ గట్టు జలవిద్యుత్ కేంద్రంలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి

Ramachandraiah

Ramachandraiah, JSR News, Nandyal, Dist
Back to top button
Enable Notifications OK No thanks