Allagadda

విద్యార్థులకు విముక్తి కల్గించండి

విద్యార్థులకు విముక్తి కల్గించండి

ఆళ్లగడ్డ (NandyalOnline.com) 09 జూలై: ఆళ్లగడ్డలో ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల ఫీజుల రక్కసి నుండి విద్యార్థులకు విముక్తి కల్గించాలని ఆళ్ళగడ్డ ఎంఈఓ శోభా వివేకావతి కి శుక్రవారం వినతిపత్రం నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ధనుంజయుడు అందజేసారు. రేకుల షెడ్డులలో తరగతులు నిర్వహిస్తూ కొన్ని పాఠశాలలు ఆట స్థలంలేకుండా, అర్హత కలిగిన అధ్యాపకులు, శానిటేషన్ సర్టిఫికెట్ లేకుండా, విద్యార్థులకు సరిపడు బాత్రూమ్స్ లేకుండా, పాఠశాలలు నిర్వహిస్తున్నారన్నారు.

Nazar Javid

Nazar Javid Editor & Chairman, Nandyal Dist
Back to top button
Enable Notifications    OK No thanks