Nandyal

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రపంచ జనాభా దినోత్సవం

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రపంచ జనాభా దినోత్సవం

నంద్యాల లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సోమవారం ప్రపంచ జనాభా దినోత్సవం పురస్కరించుకుని రావుస్ బాలికల జూనియర్ కళాశాల ఆవరణలో నంద్యాల లయన్స్ క్లబ్ అధ్యక్షులు చంద్రమోహన్ ప్రపంచ జనాభా నిరంతరం పెరుగుతున్నదని భూమి పెరగడం లేదని తద్వారా భవిష్యత్తులో అనేక సమస్యలకు దారితీస్తుందని అన్నారు. డాక్టర్ రవి కృష్ణ విద్యార్దులకు వ్యాసరచన పోటీలలో విజేతలకు విశ్వనాథరెడ్డి సౌజన్యంతో బహుమతులను అందజేశారు.

Nazar Javid

Nazar Javid Editor & Chairman, Nandyal Dist
Back to top button
Enable Notifications    OK No thanks