nandikotkur

ప్లీనరీకిలో పాల్గొన్న నందికొట్కూరు వైసిపి నాయకులు

ప్లీనరీకిలో పాల్గొన్న నందికొట్కూరు వైసిపి నాయకులు

నందికొట్కూరు (NandyalOnline.com) 09 జూలై; గుంటూరులో జరిగే వైఎస్ఆర్సిపి పార్టీ ప్లీనరీ సమావేశాలకు నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్ పాటు పార్టీ నాయకులు జెడ్పిటిసిలు ఎంపిటిసిలు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రాష్ట్రంలో వైఎస్ఆర్సిపి పార్టీ మూడేళ్ల పాలనలో ప్రభుత్వం సాధించిన ప్రగతిని గురించిముఖ్యమంత్రి వైఎస్ జగన్ వివరించాడు. ప్లీనరీలో స్థానిక వైసిపి నాయకులు రిటైర్డ్ ఎస్సై జాన్, తమ్మడపల్లె విక్టర్, హనుమంత రెడ్డి పాల్గొన్నారు

Back to top button
Enable Notifications OK No thanks