Peapully

ప్యాపిలిలో భక్తిశ్రద్ధలతో బక్రీద్ వేడుకలు

ప్యాపిలిలో భక్తిశ్రద్ధలతో బక్రీద్ వేడుకలు

ప్యాపిలి: మండల కేంద్రంతో పాటు జలదుర్గం, రాచర్ల, ఏనుగుమర్రి, మెట్టుపల్లి, కొమ్మేమర్రి, పోతుదొడ్డి, చిన్నపొదిళ్ల, పెద్దపాదిళ్ల తదితర గ్రామాల్లో ముస్లిం సోదరులు ఆదివారం బక్రీద్ వేడుకలను అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. పట్టణంలోని జామియా, అలీషాన్, గంజిఖానా, హఫ్సా తదితర మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. స్థానిక జామియా మసీదులో హాఫీజ్ మహబూబ్ ఖాన్ బక్రీద్ ప్రాముఖ్యతను వివరించారు.

Back to top button
Enable Notifications    OK No thanks