Nandyal

పట్టణం లోని సచివాలయాలను తనిఖీ చేసిన మునిసిపల్ కమీషనర్

పట్టణం లోని సచివాలయాలను తనిఖీ చేసిన మునిసిపల్ కమీషనర్

నంద్యాల మున్సిపల్ కమీషనర్ పట్టణంలోని మూలాన్ పేట, బాలాజీ కాంప్లెక్స్ వార్డు సచివాలయాలు ఆకస్మికంగా తనిఖీ చేశారు.. సచివాలయ రికార్డులు పరిశీలించి సిబ్బందికి తగిన సూచనలు ఆదేశాలు ఇవ్వడం జరిగినది. నంద్యాల మున్సిపల్ కమీషనర్ పట్టణంలోని ఎన్టీఆర్ కాంప్లెక్స్ ను తనిఖీ చేయడం జరిగినది. అక్కడి శానిటేషన్ పనులను పరిశీలించడం జరిగినది. DEE మధు, AE కళావతి  శానిటేషన్ ఇన్స్పెక్టర్ లక్ష్మి నారాయణ తనిఖీలో  పాల్గొన్నారు.

Ramachandraiah

Ramachandraiah, JSR News, Nandyal, Dist
Back to top button
Enable Notifications    OK No thanks