Mahanandi

నూతనంగా మంజూరైన ఫించన్లను పంపిణీ

నూతనంగా మంజూరైన ఫించన్లను పంపిణీ

మహానంది మండలం బుక్కాపురం, అల్లినగరం గ్రామ పంచాయితీలలో నూతనంగా మంజూరైన ఫించన్లను పంపిణీ చేసిన మండల ఉపాధ్యక్షురాలు కుంచపు లక్షీనరసమ్మ, సర్పంచ్ లు కందుల వరలక్ష్మమ్మ, లక్మీదేవి మరియు అధికారులు, వైఎస్సార్సీపీ  నాయకులు.

Back to top button
Enable Notifications OK No thanks