Nandyal

నవోదయ ప్రవేశ పరీక్షల్లో ఉతమ ప్రతిభ చాటిన విద్యార్థులు

నవోదయ ప్రవేశ పరీక్షల్లో ఉతమ ప్రతిభ చాటిన విద్యార్థులు

నంద్యాల జిల్లా కేంద్రంలోని బొమ్మలసత్రం సమీపంలో గల బ్రిలియంట్ కోచింగ్ సెంటర్ విద్యార్థులు నవోదయ ప్రవేశ పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ చాటి ప్రవేశాలను కైవసం చేసుకున్నారు. బ్రిలియంట్ కోచింగ్ సెంటర్ విద్యార్థులను శనివారం జిల్లా విద్యాశాఖ అధికారి సత్యనారాయణ మండల విద్యాశాఖ అధికారి బ్రహ్మం నాయక్ కరస్పాండెంట్ మురళి ప్రిన్సిపల్ సుబ్బమ్మ తదితరులు ప్రతిభ చాటిన విద్యార్థులను అభినందించారు.

Ramachandraiah

Ramachandraiah, JSR News, Nandyal, Dist
Back to top button
Enable Notifications OK No thanks