
Allagadda
ద్రౌపది ముర్మును పరిచయం చేసుకున్న ఎమ్మెల్యే
ద్రౌపది ముర్మును పరిచయం చేసుకున్న ఎమ్మెల్యే
రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు కోరేందుకు మంగళవారం ఎన్డీయే పక్షాల అభ్యర్థి ద్రౌపతి ముర్ము ఏపీకి వచ్చారు. మంగళగిరిలో సీఎం జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ ఎమ్మెల్యేలతో ఆమె భేటీ అయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆళ్ళగడ్డ ఎమ్మెల్యే గంగుల బిజేంద్ర రెడ్డిని సీఎం జగన్ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపతి ముర్ముకు పరిచయం చేశారు.