Banaganapalli

చౌడేశ్వరి దేవి ఉత్సవంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే బీసీ

చౌడేశ్వరి దేవి ఉత్సవంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే బీసీ

బనగానపల్లె మండలం యాగంటిపల్లి గ్రామానికి చెందిన బండి కుమారస్వామి రెడ్డి మంగళవారం నిర్వహించిన చౌడేశ్వరి దేవి ఉత్సవంలో మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి, బీసీ ఇందిరా రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నందవరం చౌడేశ్వరి దేవి ఆశీస్సులతో ఈ ఏడాది సకాలంలో వర్షాలు కురిసి ప్రజలందరూ ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారు. వీరి వెంట స్థానిక టిడిపి నాయకులు ఉన్నారు.

Back to top button
Enable Notifications OK No thanks