Velgodu

గోవులను రక్షించిన యువకులు

గోవులను రక్షించిన యువకులు

 

నంద్యాల జిల్లా (NandyalOnline) 23జూలై:  వెలుగోడు రిజర్వాల్లో నీటి ప్రవాహంలో కొట్టుకుపోతున్న దాదాపు 400 ఆవులను మత్స్యకార యువకులు రక్షించారు… ఆత్మకూరు డివిజన్ పరిధిలోని వెలుగోడు బ్యాలెన్స్ రిజర్వాయర్ లో ప్రమాదవశత్తు జల దిగ్బందలో  500 గోవుల మంద చిక్కుకున్నాయి. ఆవుల మంద కాపర్లు అడవిలో మేపుకునేందుకు వెళ్లగా అడవి పందుల గుంపునుచుసి బెదిరిపోయి ప్రమాదవశాత్తు వెలుగోడు జలాశయంలో దిగాయి.. గోవుల కాపరులు అక్కడే అందుబాటులో ఉన్న మత్స్యకార యువకులకు విషయం తెలుపగా వారు పుట్టీల సహాయంతో  350 కి పైగా గోవులను ఒడ్డుకు చేర్చారు.. మిగిలిన గోవుల కోసం వెలుగోడు రిజర్వాయర్ లో రైతులు, మత్స్య కార యువకులు,, ఆవులమంద కాపారులు తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టారు…

Ramachandraiah

Ramachandraiah, JSR News, Nandyal, Dist
Back to top button
Enable Notifications OK No thanks