Nandyal

కానిస్టేబుల్ సురేంద్ర దారుణ హత్య

కానిస్టేబుల్ సురేంద్ర దారుణ హత్య

నంద్యాల పట్టణంలోని రాజ్ థియేటర్ సమీపంలో ఆదివారం రాత్రి 10. 30 గంటల సమయంలో కానిస్టేబుల్ సురేంద్ర ను కొందరు దుండగులు అటకాయించి ఆటోలో కిడ్నాప్ చేసి దారుణంగా హతమార్చినట్లు పోలీసులు తెలిపారు. కానిస్టేబుల్ బైక్ కు బ్యాగ్ కుట్టించుకోడానికి టైలరింగ్ షాపు వద్దకు రాగా ఘర్షణకు దిగి హతమార్చారన్నారు. నంద్యాల జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని దుండగులు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదన్నారు.

Nazar Javid

Nazar Javid Editor & Chairman, Nandyal Dist
Back to top button
Enable Notifications OK No thanks