Nandyal

ఎపి ఉర్దూ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జులై 26వ తేదీన ఉర్దూ మాధ్యమం లో టేట్ 2022 మాడల్ టెస్ట్ నిర్వాహణ

ఎపి ఉర్దూ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జులై 26వ తేదీన ఉర్దూ మాధ్యమం లో టేట్ 2022 మాడల్ టెస్ట్ నిర్వాహణ

 

నంద్యాల (Nandyalonline.com) ఎపి ఉర్దూ టీచర్స్  అసోసియేషన్ ఆధ్వర్యంలో 26 వ తేదీన సాయంత్రం 4 గంటలకు స్థానిక ఉర్దూ భవన్ లో టేట్ 2022 పరీక్షకు హాజరు అయ్యే మైనారిటీ ఉర్దూ విద్యార్థుల కొరకు టేట్ మాడల్ టెస్ట్ నిర్వహిస్తూనట్లు ఎపి ఉర్దూ టీచర్స్ అసోసియేషన్ రాయల్ సీమ రీజనల్ ప్రధాన కార్యదర్శి సి అబ్దుల్ అజీజ్ తెలిపారు. ఈ సందర్భంగా అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న టేట్ మోడల్ టెస్టు లో హాజరయ్యే ఉర్దూ విద్యార్థులు 25/07/22 తేది లోపల ప్రతి రోజూ సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు స్థానిక ఉర్దూ భవన్ లో అసోసియేషన్ జిల్లా అధ్యక్షురాలు షమీమ్ బాను గారికి 20/_రూపాయలు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి తమ పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. ఇతర వివరాలకు ఫోన్ నెంబర్ 9059590071 కూ సంపాదించాలని కోరారు. ఈ టేట్ మాడల్ టెస్ట్ లొ పాల్గొన్న విద్యార్థుల లో 10 మంది మెరిట్ విద్యార్థులకు జమాతె ఇస్లామీ హీంద్ వారి ఆధ్వర్యంలో మెమౌంటొజ్లతొ సత్కారం జరుగుతుందని అబ్దుల్ అజీజ్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర మరియు నంద్యాల జిల్లా నాయకులు సి. ఫజ్లూర్ రహమాన్, ఆంజద్ షరీఫ్,ఎండి. నౌమాన్ బాష ఎండి. ఇబ్రహీం, ఎండి. ఫయిజొదదీన్, షమీమ్ బాను, ఫర్హీన్ బాను, హసీన బాను, హుస్సేన్ బాష ،జమాల్ బాష ،తదితరులు పాల్గొన్నారు.

Nazar Javid

Nazar Javid Editor & Chairman, Nandyal Dist
Back to top button
Enable Notifications    OK No thanks